తెలుగు

ఇక్కడ CSP లో, మేము 'అభ్యర్థి పురోగతి'ను ఆకర్షణ, ఎంపిక, నమోదు మరియు ఆన్-బోర్డింగ్ ద్వారా మ్యాప్ చేసి ట్రాక్ చేస్తాము. ఈ ప్రక్రియ, మా దెగ్గర కొనసాగుతున్న సంక్షేమ వ్యూహాలతో పాటు, సిబ్బంది నిలుపుదల కూడా బలంగా ఉండేలా చేస్తుంది, ఇది మా ఖాతాదారులకు అధిక స్థాయి సేవ, ఉత్పాదక మరియు సమర్ధవంతమైన వర్క్‌ఫోర్స్‌ని అందజేస్తుంది.

Polski
Română
Slovenský
Latvijas
Português
български
Lietuvis
Magyarul
Español

నైపుణ్య స్థాయి లేదా స్థానంతో సంబంధం లేకుండా మేము ప్రతి అభ్యర్థి తో కలిసి పని చేస్తాము.  మేము మీ నైపుణ్యాలు మరియు అనుభవాన్ని అంచనా వేయడానికి సహకరిస్తాము ఇంకా ముఖ్యమైనది, ప్రతి వ్యక్తి కి, తమ తదుపరి ఉద్యోగం  గురించి వివరంగా మాట్లాడటానికి మాతో కొంత సమయాన్ని కేటాయించండి. 

మమ్మల్ని మీరు ఎప్పుడైనా సంప్రదించగలరు మరియు చేరుకోగలరు, ఇంకా  మీరు కొత్త ఉద్యోగాన్ని పొందే వరకు మేము మీతో కలిసి పని చేస్తాము.  మీ టైమ్‌షీట్‌లు క్రమబద్ధంగా ప్రాసెస్ చేయబడ్డాయని కూడా మేము నిర్ధారిస్తాము. 

 

దయచేసి మా వేకెన్సీ పేజీని చూడండిఆపై మా అనుభవజ్ఞులైన కన్సల్టెంట్ బృందంలో   ఒకరితో సంభాషించడానికి మాకు ఫోన్ చేయండి.   ఇది మీ గురించి మరింత తెలుసుకోవడానికి మాకు  సహాయపడుతుంది మరియు   మీ ప్రత్యేక అవసరాలను చర్చించడానికి మరియు మేము మీకు ఎలా సహాయం   చేయవచ్చనే దాని గురించి కూడా తెలియజేస్తుంది. 

మీరు ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా నేరుగా మాతో నమోదు చేసుకోవచ్చు. 

మా దగ్గర ప్రతి స్థాయి ఉద్యోగం ప్రతి వాళ్ళకనుగుణంగా ఉన్నాయి. 

మా వాగ్దానం:

మా అనేక యజమానులు అందించే ప్రయోజనాలు:

మా కార్మికులు మా అత్యంత విలువైన

ఆస్తి మరియు కార్మికుల సంక్షేమంప్రయోజనాలతో పటు అన్ని రంగాలలో 

ముందుండటానికి CSP  ఎల్లప్పుడూ కృషి చేస్తుంది! 

తో పని ప్రారంభించడానికి దయచేసి మా CSP కార్యాలయంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ అందుబాటులో ఉన్న ఉద్యోగాల గురించి మీకు మరింత  తెలియజేస్తాము మరియు రిజిస్ట్రేషన్కు మీకు సహాయంచేస్తాము. సమావేశాన్ని బుక్ చేసుకోవడానికి దయచేసి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి,  మీ పేరు మరియు సంప్రదింపు వివరాలను ఉంచండి. దయచేసి మీ పని హక్కు (BRP / పాస్‌పోర్ట్ / ID / ప్రీ సెటిల్మెంట్ స్థితి యొక్క రుజువు మరియు NIN) మీతో తీసుకురావాలని గుర్తుంచుకోండి. 

CSP వద్ద సందర్శనను బుక్ చేయండి:

Nuneaton
Leicester
Spalding
Bracknell
Barnsley
Grimsby
Wellingborough
Tamworth
Warrington
Milton Keynes

మా ఫ్యాన్ పేజీని అనుసరించండి, అక్కడ మీరు అనువదించబడిన ఉద్యోగ ప్రకటనలు చూడ గలుగుతారు మరియు మీ భాషలో మా అమ్బస్సడర్ లు చాట్ కూడా చేస్తారు. 

Applying for this role as

Apply Now